Monday, October 27, 2008

ఆనేవాలా పల్ జానేవాలా హై

ఆనేవాలా పల్ జానేవాలా హై
ఆనేవాలా పల్ జానేవాలా హై
హొసకెతో ఇస్ మె జిందగీ బితాదో పల్ జొ యే జానేవాలా హై హో హో
ఆనేవాలా పల్ జానేవాలా హై
హొసకెతో ఇస్ మె జిందగీ బితాదో పల్ జొ యే జానేవాలా హై

ఎక్ బార్ యూ మిలీ మాసూం సీ కలీ
ఎక్ బార్ యూ మిలీ మాసూం సీ కలీ
హో ఖిల్తె హుయే కహా ఖుష్‌బాష్ మె చెలీ
దేఖ తో యహీ హై ఢుంఢ తో నహీ హై పల్ జో యే జానేవాలా హై హో హో
ఆనేవాలా పల్ జానేవాలా హై
హొసకెతో ఇస్ మె జిందగీ బితాదో పల్ జొ యే జానేవాలా హై
ఎక్ బార్ వక్త్ సే లంహా గిరా కహీ
ఎక్ బార్ వక్త్ సే లంహా గిరా కహీ
వహ దాస్తా మిలీ లంహా కహీ నహీ
థోడా సా హసాకే థోడా సా రులాకే పల్ యే భీ జానేవాలా హై హో హో
ఆనేవాలా పల్ జానేవాలా హై
హొసకెతో ఇస్ మె జిందగీ బితాదో పల్ జొ యే జానేవాలా హై
ఆనేవాలా పల్ జానేవాలా హై
ఆనేవాలా పల్ జానేవాలా హై

Thursday, October 23, 2008

మేరే నసీబ్ మె హై దోస్త్, తేరా ప్యార్ నహీ

సినిమా పేరు: దో రాస్తే - 1969
పాడినది: కిషోర్ కుమార్
రాసినది: ఆనంద్ బక్షి
సంగీతం: లక్స్మీకాంత్ ప్యారేలాల్

ఫిజా కె ఫూల్ పె ఆతీ కభీ బహార్ నహీ
మేరే నసీబ్ మె హై దోస్త్, తేరా ప్యార్ నహీ
ఫిజా కె ఫూల్ పె ఆతీ కభీ బహార్ నహీ
మేరే నసీబ్ మె హై దోస్త్, తేరా ప్యార్ నహీ

న జానె ప్యార్ మె కబ్ మై, జుబా సే ఫిర్ జావూ
మై బనకే ఆసుఖుద్ ఆపనీ, నజర్ సే గిర్ జావూ
తేరీ కసం హై మెరా కోయీ, ఐత్ బార్ నహీ
మేరే నసీబ్ మె హై దోస్త్, తేరా ప్యార్ నహీ

మై రోజ్ లబ్ పె నయీ ఏక్, ఆహ్ తకతా హూ
మై రోజ్ ఏక్ నయే గం కి రాహ్ తకతా హూ
కిసీ ఖుషీ కా మెరె దిల్ కొ ఇంతజార్ నహీ
మేరే నసీబ్ మె హై దోస్త్, తేరా ప్యార్ నహీ

గరీబ్ కైసె మొహబ్బత్, కరే అమీరోం సె
బిచ్హడ్ గయే హై కయీ రాంజే, అపనే హీరొం సే
కిసీ కొ అపనె ముకద్దర్ పే ఇఖ్తియార్ నహీ
మేరే నసీబ్ మె హై దోస్త్, తేరా ప్యార్ నహీ
ఫిజా కె ఫూల్ పె ఆతీ కభీ బహార్ నహీ
మేరే నసీబ్ మె హై దోస్త్, తేరా ప్యార్ నహీ

దియె జల్తె హై, ఫూల్ ఖిల్తె హై

దియె జల్తె హై, ఫూల్ ఖిల్తె హై, దియె జల్తె హై, ఫూల్ ఖిల్తె హై
బడీ ముష్కిల్ సే, మగర్, దునియా మే దొస్త్, మిల్తె హై, దియె జల్తె హై

ఝబ్ జిస్ వఖ్త్ కిసీ కా, ప్యార్ జుదా హొతాహై, కుచ్హ్ న పూఛో, యారో దిల్ క, హాల్ బురా హొతాహై,
ఝబ్ జిస్ వఖ్త్ కిసీ కా, ప్యార్ జుదా హొతాహై, కుచ్హ్ న పూఛో, యారో దిల్ క, హాల్ బురా హొతాహై,
దిల్ పె యాదోంకె జైసె, తీర్ చల్తె హై, అహహ
దియె జల్తె హై, ఫూల్ ఖిల్తె హై, దియె జల్తె హై

ఇస్ రంగ్ రూప్ పే దెఖో, హర్గిజ్ నాజ్ న కర్నా, జాన్భీ మాంగే, యార్ తొ దెదె న, నారాజ్ న కర్నా,
రంగ్ ఉడ్ జాతే హై, ధూప్ ధల్తె హై, హహహ
దియె జల్తె హైన్, ఫూల్ ఖిల్తె హైన్, దియె జల్తె హైన్

దౌలత్ ఔర్ జవాని, ఎక్ దిన్ ఖో జాతీ హై, సచ్ కెహ్తా హూ, సారీ దునియా, దుష్మన్ హొ జాతీ హై,
ఉమ్ర్ భర్ దొస్త్ లేకిన్ సాత్ ఛల్తె హై, హహహ
బడీ ముష్కిల్ సే, మగర్, దునియా మే దొస్త్, మిల్తె హై, దియె జల్తె హై
దియె జల్తె హై.

Thursday, September 25, 2008

ఆకాశం నీ హద్దురా

చిత్రం: సొమ్మొకడిదీ సోకొకడిది.
రాసినవారు:
సంగీతం:
పాడినవారు: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
ఆకాశం నీ హద్దురా అవకాశం వదలొద్దురా
పరువాల తొలిపొద్దులో హమేషా తమాషా చెయ్యరా
ఆకాశం నీ హద్దురా అవకాశం వదలొద్దురా
పరువాల తొలిపొద్దులో హమేషా తమాషా చెయ్యరా
హమేషా తమాషా చెయ్యరా ॥ ఆకాశం ॥

నేలవిడిచి సాములెన్నో చెయ్యరా
మబ్బుల్లో మెఱుపంతా నీదిరా
నిలబడు తాగేనీరు చేదురా
పరుగెత్తనా పాలు తాగరా
బ్రతుకంటే బస్తీమే సవ్వాల్రా ప్రపంచమే మాయాబజారురా
ప్రపంచమే మాయాబజారురా
గురిచూసి కొట్టాలిరా సిరిచీసి పట్టాలిరా
నీ ఎత్తు ఎదగాలంటే ఎత్తులో జిత్తులు వెయ్యరా
ఎత్తులో జిత్తులు వెయ్యరా ॥ ఆకాశం ॥

నుదుటిరాత నువ్వు మార్చి రాయరా
నూరేళ్ళ అనుభవాలు నీవిరా
అనుకొన్నది పొందటమే నీతిరా
మనకున్నది పెంచటమే ఖ్యాతిరా
మనిషి జెన్మ మఱువలేని ఛాన్సురా
ఈ రేసులో జాక్పాట్ కొట్టాలిరా ఈ రేసులో జాక్పాట్ కొట్టాలిరా
ఈ రేసులో జాక్పాట్ కొట్టాలిరా
సుడిలోకిదూకాలిరా
కడదాకా ఈదాలిరా
నీ ఒడ్డు చేరాలంటే థడాకా మజాకా చూపరా
థడాకా మజాకా చూపరా ॥ ఆకాశం ॥

Tuesday, September 9, 2008

మేఘమా దేహమా మెరవకే ఈక్షణం

మేఘమా దేహమా మెరవకే ఈక్షణం
మెరిసినా కురిసినా కరుగునీ జీవనం
మేఘమా దేహమా మెరవకే ఈక్షణం
మెరిసినా కురిసినా కరుగునీ జీవనం
మేఘమా దేహమా మెరవకే ఈక్షణం
మెరుపులతో పాటు ఉరుములుగా ...
మూగబోయే జీవస్వరములుగా
వేకువ ఝామున వెన్నెల మరకలుగా
రేపటి వాకిట ముగ్గులుగా
స్మృతిలో మిగిలే నవ్వులుగా
వేసవిలో మంచు పల్లకిగా
మేఘమా దేహమా మెరవకే ఈక్షణం
మెరిసినా కురిసినా కరుగునీ జీవనం
మేఘమా దేహమా మెరవకే ఈక్షణం
పెనుగాలికి పెళ్ళి చూపు
పువ్వు రాలిన వేళా కల్యాణం
అందాకా ఆరాటం ఆశలతో పేరంటం
నాకొక పూమాల తేవాలి నువ్వు
నాకొక పూమాల తేవాలి నువ్వు
అది ఎందుకో ...మేఘమా దేహమా మెరవకే ఈక్షణం
మెరిసినా కురిసినా కరుగునీ జీవనం
మేఘమా దేహమా మెరవకే ఈక్షణం

ఉరకలై గోదావరి ఉరికెనా ఒడిలోనికి

చిత్రం: అభిలాష
సంగీతం: ఇళయరాజా


ఉరకలై గోదావరి ఉరికెనా ఒడిలోనికి
సొగసులై బృందావని విరిసెనా సిగలోనికి
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకి సిరిమువ్వు రవళీ
రసమయం జగతి

నీ ప్రణయభావం నా జీవ రాగం
నీ ప్రణయభావం నా జీవ రాగం
రాగాలు తెలిపే భావాలు నిజమైనవి
లోకాలు మురిసే స్నేహాలు రుజువైనవి
అనురాగ రాగాల పరలోకమె మనదైనది

ఉరకలై గోదావరి ఉరికెనా ఒడిలోనికి
సొగసులై బృందావని విరిసెనా సిగలోనికి
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకి సిరిమువ్వు రవళీ
రసమయం జగతి

నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నాదైన బ్రతుకే ఏనాడో నీదైనది
నీవన్న మనిషే ఈ నాడు నాదైనది
ఒక గుండె అభిలాష పది మందికి బ్రతుకైనది

ఉరకలై గోదావరి ఉరికెనా ఒడిలోనికి
సొగసులై బృందావని విరిసెనా సిగలోనికి
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకి సిరిమువ్వు రవళీ
రసమయం జగతి